
Devotional and motivational stories | mythology in telugu - eenadu
Play all audios:
Loading...
సహిష్ణుః విష్ణు సహస్ర నామావళిలో 144వది. ‘సహిష్ణుః’ అనే ఈ నామం సహించి, క్షమించి, అనుగ్రహించే కరుణామయుడు ఆ దేవదేవుడు అని వివరిస్తుంది. ఓర్పుతో భరించే సర్వ సాక్షి, ఎంతో సహనమూర్తి ఆ స్వామి.