Srinivas goud | latest srinivas goud - eenadu

Srinivas goud | latest srinivas goud - eenadu


Play all audios:

Loading...

TS NEWS: గీత చెట్లు నరికితే మూడేళ్లు జైలుకే: శ్రీనివాస్ గౌడ్‌ హైదరాబాద్‌: రాష్ట్రంలో తాటి, ఈత, ఖర్జూర, గిరక చెట్లను నరికి వేసే వారిపై కనీసం మూడేళ్లు  కఠిన కారాగార శిక్ష , జరిమానాలను


విధించేలా చర్యలు తీసుకోవాలని ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.