
Ravindra jadeja | latest ravindra jadeja - eenadu
- Select a language for the TTS:
- Hindi Female
- Hindi Male
- Tamil Female
- Tamil Male
- Language selected: (auto detect) - HI
Play all audios:
Loading...
ఐసీసీ టెస్టు జట్టులో బుమ్రా, జడేజా, జైశ్వాల్ ICC Test Team Of The Year: 2024 ఐసీసీ టెస్టు జట్టులో ముగ్గురు భారత ఆటగాళ్లకు చోటు లభించింది. స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా, ఆల్‌రౌండర్
రవీంద్ర జడేజా, ఓపెనర్ యశస్వి జైశ్వాల్ టెస్టు జట్టులో స్థానం దక్కించుకున్నారు. నిరుడు టెస్టు క్రికెట్లో అత్యుత్తమంగా రాణించిన 11 మందితో జట్టును ఎంపిక చేశారు.