Rajat patidar | latest rajat patidar - eenadu

Rajat patidar | latest rajat patidar - eenadu

Play all audios:

Loading...

పెళ్లిని వాయిదా వేసుకొని.. ఆర్సీబీలోకి రీఎంట్రీ ఇచ్చి..! కొత్త కుర్రాడు.. ఐపీఎల్‌లో నాలుగో సీజనే.. అసలే టైటిల్‌ కోసం అర్రులు చాస్తున్న ఆర్సీబీని నడిపించగలడా..? ఈ సీజన్‌కు ముందు రజత్‌


పాటీదార్‌పై వచ్చిన కామెంట్లు.. సీన్‌ కట్‌ చేస్తే.. సీజన్‌ ముగిసింది. తొలిసారి కెప్టెన్సీ చేపట్టి టైటిల్‌ సాధించిన వారి జాబితాలో రోహిత్‌, హార్దిక్‌, షేన్‌ వార్న్‌ సరసన సగర్వంగా నిలిచాడు.