Peddireddi ramachandra reddy | latest peddireddi ramachandra reddy - eenadu

Peddireddi ramachandra reddy | latest peddireddi ramachandra reddy - eenadu

Play all audios:

Loading...

పెద్దిరెడ్డి చెబితే ఉద్యోగం.. 400 మందిని వేలకు వేలు జీతాలిచ్చి మేపారు! మొన్నటి వరకు గనుల శాఖను వెలగబెట్టిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు, రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డిల


నుంచి సిఫార్సు లేఖ తీసుకెళ్తే చాలు.. ఇంటర్మీడియట్‌ పాసైనవాళ్లకు కూడా మేనేజర్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్‌ మేనేజర్‌ వంటి ఉద్యోగాలు ఇచ్చేశారు.