
Oscars | latest oscars - eenadu
Play all audios:
Loading...
ఆస్కార్ పురస్కారాల్లో మరో కొత్త విభాగం సినీ రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల్లో ఓ కొత్త కేటగిరీని ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది అకాడెమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్
సైన్సెస్ సంస్థ. స్టంట్ వర్క్‌ను ఫిల్మ్ మేకింగ్‌లో భాగంగా గుర్తించి, తెరవెనుక ప్రతిభను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.