
Mohammed shami | latest mohammed shami - eenadu
Play all audios:
Loading...
షమీపైనే అందరి దృష్టి Mohammed Shami.. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో క్వార్టర్‌ఫైనల్ పోరాటాలకు రంగం సిద్ధమైంది. బుధవారం జరిగే మ్యాచ్‌ల్లో మధ్యప్రదేశ్‌తో సౌరాష్ట్ర, ముంబయితో విదర్భ,
బరోడాతో బెంగాల్, దిల్లీతో ఉత్తర్‌ప్రదేశ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి.