Kishan reddy | latest kishan reddy - eenadu

Kishan reddy | latest kishan reddy - eenadu

Play all audios:

Loading...

KISHAN REDDY: కిషన్‌రెడ్డి కుటుంబం ఆస్తులు తగ్గాయ్‌! కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి కుటుంబం స్థిర, చరాస్తుల విలువ ఏడాదిలో రూ.54,58,003 మేర తగ్గింది. ఆయన కుటుంబ ఆస్తులు 2022 మార్చి 31 నాటికి


రూ. 17,39,04,250.44 ఉండగా.. 2023 ఆగస్టు నాటికి రూ.16,84,46,246.96కి తగ్గాయి.