
Page not found - Eenadu.net
- Select a language for the TTS:
- UK English Female
- UK English Male
- US English Female
- US English Male
- Australian Female
- Australian Male
- Language selected: (auto detect) - EN
Play all audios:
TRENDING IND vs ENG Rains Breaking | Feedback | ePratibha | E-PAPER | Pratibha ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్తలు జిల్లా వార్తలు తెలంగాణ రాష్ట్ర వార్తలు జిల్లా వార్తలు జాతీయం అంతర్జాతీయం క్రైమ్
బిజినెస్ క్రీడలు సినిమా వసుంధర ఫీచర్ పేజీలు చదువు సుఖీభవ ఈ-నాడు మకరందం ఈ తరం ఆహా హాయ్ బుజ్జీ స్థిరాస్తి దేవతార్చన వెబ్ స్టోరీస్ కథామృతం ఎన్ఆర్ఐ ఇంకా.. ఫొటోలు వీడియోలు వెబ్ ప్రత్యేకం సండే
మ్యాగజైన్ క్యాలెండర్ రాశిఫలం రిజల్ట్స్ బ్రేకింగ్
మీరు చూడాలనుకున్న వార్త/కథనం అందుబాటులో లేదు.
తాజా వార్తలు సాంకేతికత.. పేదల జీవితాలను మార్చే ఓ సాధనం: మోదీ[11:51] సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని గత 11 ఏళ్లలో ప్రజలు అపరిమితప్రయోజనాలు పొందారని ప్రధాని మోదీ (PM Modi) తెలిపారు. చివరి లబ్ధిదారుడికి కూడా సకాలంలో పథకాలు చేరినట్లు చెప్పారు. జూన్ 14న బీసీసీఐ ఆధ్వర్యంలో అపెక్స్ కౌన్సిల్ సమావేశం![11:46] ఇటీవల ఆర్సీబీ
విజయోత్సవం సందర్భంగా తొక్కిసలాట జరిగి 11 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జట్లు వేడుకలు నిర్వహించుకునే వేళ పాటించాల్సిన కొత్త నియమ, నిబంధనల విషయమై చర్చించేందుకు జూన్ 14న బీసీసీఐ
ఆధ్వర్యంలో అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగనున్నట్లు సమాచారం. ఇంగ్లండ్ టూర్లో.. టీమ్ ఇండియా ‘పేస్ గుర్రాలు’ ఎవరు?[11:38] ఇంగ్లండ్ టూర్.. టీమ్ఇండియా తుది జట్టులో ఉండే పేసర్లు ఎవరు? మీ
అభిప్రాయం దిగువ పోల్‌లో తెలియజేయండి. అదానీ గ్రూప్ నుంచి మరో ఐపీఓ![11:35] Adani Airports: బిలియనీర్ గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ నుంచి మరో కంపెనీ ఐపీఓకి రానుంది. రష్యా డ్రోన్లు
నేలకూల్చితే నెలకు రూ.2 లక్షలు.. ఉక్రెయిన్ బంపర్ ఆఫర్[11:29] రష్యా డ్రోన్లను సమర్థమంతంగా అడ్డుకునేందుకు ఉక్రెయిన్ ఓ కొత్త పథకాన్ని ప్రారంభించింది. శత్రు దేశం నుంచి వచ్చే డ్రోన్లను
నేలకూల్చే తమ పౌరులకు నెలకు రూ.2 లక్షలు జీతంగా ఇస్తామని ప్రకటించింది. ఖరీదైన పరికరాలను కోల్పోయాం: ప్రమాదంపై స్పందించిన నిఖిల్[11:25] తన సినిమా సెట్లో జరిగిన ప్రమాదంపై నిఖిల్ స్పందించారు.
తామంతా క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. పాక్ గుండెల్లో ‘బ్రహ్మోస్’ భయం.. ‘చైనా సరుకు’ ఎందుకని జర్మనీ వైపు చూపు![11:14] చైనా నుంచి కొనుగోలు చేసిన గగనతల రక్షణ వ్యవస్థ భారత్ అస్త్రాలను
నిలువరించలేకపోయింది. దీంతో ఆ వ్యవస్థకు స్వస్తి చెప్పి.. జర్మనీ నుంచి అధునాతన రక్షణ వ్యవస్థను కొనుగోలు చేయాలని పాక్ అడుగులు వేస్తోంది. వెంకటేశ్‌ని తిట్టడంపై రానా ఏమన్నారంటే..?[10:57]
వెంకటేశ్ (Venkatesh), రానా (Rana Daggubati) ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు 2’ (Rana Naidu2). ఈ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రానా పలు
ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 145 ఏళ్లలో టెస్ట్ క్రికెట్లో ఇలా జరగడం ఇదే తొలిసారి![10:49] లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్
జరుగుతోంది. తొలి ఇన్నింగ్సుల్లో ఇరుజట్ల ఓపెన్లరు డకౌట్ అయ్యారు. క్లబ్లో గొడవ.. నటి కల్పిక గణేశ్‌పై కేసు నమోదు[10:42] నటి కల్పిక గణేశ్‌పై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. భారత్
టార్గెట్‌గా కెనడాలో డ్రగ్స్ దందా: ‘ప్రాజెక్ట్ పెలికాన్’లో బయటపడిన వాస్తవాలు..![10:37] కెనడాలో ప్రాజెక్ట్ పెలికాన్ పేరిట నిర్వహించిన ఆపరేషన్‌లో 479 కిలోల కొకైన్ స్వాధీనం చేసుకొన్నారు.
దీనిని అమ్మగా వచ్చే డబ్బుతో ఖలిస్థానీ సానుభూతిపరులు భారత వ్యతిరేక కార్యకలాపాలను నిర్వహించాలని ప్లాన్ చేసినట్లు చెప్పారు. సమస్యలు, ఆర్థిక సవాళ్లను దాటుకుంటూ ముందుకెళ్తున్నాం: సీఎం
చంద్రబాబు[10:34] ప్రజల ఆశీర్వాదంతో ఏర్పాటైన కూటమి ప్రభుత్వం ప్రజా పాలనలో ఏడాది పూర్తి చేసుకుందని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. 55 దేశాలకు చైనాలో 240 గంటల వీసా రహిత ప్రయాణం..![10:32] 55 దేశాల
ప్రజలకు 240 గంటల పాటు తమ దేశాన్ని వీసా లేకుండా సందర్శించే అవకాశాన్ని చైనా కల్పించింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైన పాఠశాలలు.. విద్యార్థుల సందడి[10:24] తెలుగు రాష్ట్రాల్లో పాఠశాలలు
పునఃప్రారంభమయ్య
ాయి. వేసవి సెలవుల అనంతరం నేటి నుంచి తెరుచుకున్నాయి. ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసు.. నూనె శ్రీధర్‌ను రిమాండ్‌కు తరలించిన పోలీసులు[10:08] చొప్పదండి నీటిపారుదల ఈఈ నూనె శ్రీధర్‌ను రిమాండ్‌కు
తరలించారు. ఆయనకు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇరాన్‌తో భగ్గుమన్న ఉద్రిక్తతలు.. సైనిక కుటుంబాలను వెనక్కి రప్పిస్తున్న ట్రంప్[09:58] మధ్యప్రాచ్యం నుంచి తమ సైనిక కుటుంబాలను
వెనక్కి రప్పిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. హనీమూన్ హత్య కేసులో మరో ట్విస్ట్.. ఎవరీ జితేంద్ర రఘువంశీ..?[09:52] Honeymoon Murder: హనీమూన్‌లో భర్తను చంపించిన
కేసులో మరో కొత్త పేరు తెర పైకి వచ్చింది. జితేంద్ర రఘువంశీ అనే వ్యక్తి పేరుతో ఉన్న బ్యాంకు ఖాతాను సోనమ్ ఉపయోగించినట్లు తెలిసింది. ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు..
నిఫ్టీ@25,100[09:37] Stock Market Opening Bell: అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల నడుమ దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. రెప్పపాటులో ముప్పు తప్పించుకుని.. ప్రాణం
దక్కించుకుని.. వీడియో వైరల్[09:19] ఆగి ఉన్న ద్విచక్రవాహనంపైకి లారీ దూసుకురాగా.. రెప్పపాటులో వాహనదారుడు ప్రాణాపాయం నుంచి బయటపడిన ఘటన ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలంలో బుధవారం చోటు చేసుకుంది.
ప్రపంచ స్నూకర్‌కు వాచ్‌మన్ తనయుడు[09:08] ప్రపంచ జూనియర్ స్నూకర్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ కుర్రాడు గడ్డ శ్రీకాంత్ బరిలో దిగనున్నాడు. ఈనెల 19 నుంచి 24 వరకు బహ్రెయిన్‌లో ఈ టోర్నీ జరగనుంది.
మరిన్ని ఎక్కువ మంది చదివినవి (Most Read) కవితపై కేసీఆర్ మౌన ఆగ్రహం! నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (12/06/2025) గాయని మంగ్లీ జన్మదిన వేడుకల కేసు.. రాజేంద్రనగర్ డీసీపీ ఏం
చెప్పారంటే! ఆధారాలు లేని అభియోగాలు మోపొద్దు: సింగర్ మంగ్లీ చెల్లెమ్మే బావను చంపించింది బలిగొన్న కారును.. వలపన్ని పట్టారు! నిఖిల్ సినిమా సెట్లో ప్రమాదం.. ముంచెత్తిన నీళ్లు కుప్పకూలనున్న
నెతన్యాహు సర్కారు? హనీమూన్ హత్య కేసులో మరో ట్విస్ట్.. ఎవరీ జితేంద్ర రఘువంశీ..? హసీనా నోరు మూయించాలని చూస్తే మోదీ అంగీకరించలేదు: యూనస్ మరిన్ని News Telugu News Latest News in Telugu Sports
News Ap News Telugu Telangana News National News International News Cinema News in Telugu Business News Crime News Photo Gallery Videos Hyderabad News Today Amaravati News Visakhapatnam
News Exclusive Stories Editorial NRI News Archives Feature Pages Women Youth News Health News Kids Telugu Stories Real Estate News Devotional News Food & Recipes News Temples News
Educational News Technology News Sunday Magazine Rasi Phalalu in Telugu Web Stories Other Websites ETV Bharat ePratibha Pellipandiri Classifieds Eenadu Epaper Follow Us
For Editorial Feedback eMail:
For digital advertisements Contact : 040 - 23318181eMail: [email protected]
GST AP - 37AAACU2690P1ZQ
GST TG - 36AAACU2690P1ZS
TERMS & CONDITIONS PRIVACY POLICY CSR POLICY ANNUAL RETURN TARIFF FEEDBACK CONTACT US ABOUT US © 1999 - 2025 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
App Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.
This website follows the DNPA Code of Ethics.
Privacy and cookie settings