Indian army | latest indian army - eenadu

Indian army | latest indian army - eenadu


Play all audios:

Loading...

ముష్కర మూకల అంతానికి... బహుముఖ వ్యూహం పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడికి ఆపరేషన్‌ సిందూర్‌తో బదులు చెప్పినా, పౌరుల రక్షణకు ఇండియా సదా సన్నద్ధంగా ఉండాల్సిందే. పాకిస్థాన్‌ నుంచి కుట్రలకు


తోడు, తాజాగా బంగ్లాదేశ్‌ కూడా భారత వ్యతిరేక ముష్కరులకు స్థావరమవుతోంది. ఉగ్రభూతాన్ని తుదముట్టించడానికి ఇండియా సైనిక బలంతోపాటు అంతర్జాతీయ చట్టాలనూ, దౌత్య వ్యూహాల్నీ ప్రయోగించాలి.