
Gautam gambhir | latest gautam gambhir - eenadu
Play all audios:
Loading...
ఇక అంతా అతడి చేతుల్లో స్టార్ సంస్కృతికి నెలవైన భారత క్రికెట్లో ఆటగాళ్లను దాటి కోచ్ అందరి దృష్టిలో నిలవడం, ఆధిపత్యం చలాయించడం అరుదు! గతంలో గ్రెగ్ చాపెల్, అనిల్ కుంబ్లే లాంటి ఒకరిద్దరు
కోచ్‌లు ఆటగాళ్లను అదుపు చేయాలని ప్రయత్నించి, అది సాధ్యం కాక తమ పదవులకు దూరమయ్యారు! కానీ ఇప్పుడు కొత్త కథ చూడబోతున్నాం.