
Gautam adani | latest gautam adani - eenadu
Play all audios:
Loading...
అదానీకి భారీ ఊరట! భారత్‌కు చెందిన అదానీ గ్రూప్ అధిపతి గౌతమ్ అదానీకి పెద్ద ఊరట లభించినట్లే. అదానీ గ్రూప్, గ్రూప్‌నకు చెందిన పలువురు వ్యక్తులపై నమోదైన లంచం కేసు విషయంలో, దర్యాప్తు కోసం
వినియోగించిన యాభై ఏళ్ల నాటి చట్టం అమలుకు విరామం ప్రకటించాలని అమెరికా న్యాయ శాఖను ఆదేశిస్తూ ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వు(ఈఓ)పై సంతకం చేయడం ఇందుకు నేపథ్యం.