
Coronavirus | latest coronavirus - eenadu
Play all audios:
Loading...
మళ్లీ కరోనా కలవరం.. దేశంలో మరోసారి కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. హాంకాంగ్, సింగపూర్ తర్వాత భారత్‌లోనూ కొవిడ్ సోకిన వారిన సంఖ్య వేగంగా పెరుగుతోంది. గత వారం రోజులుగా కేరళ, మహారాష్ట్ర,
దిల్లీ, గుజరాత్, తమిళనాడు, కర్ణాటకలాంటి పలు రాష్ట్రాల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి.