
Afghanistan | latest afghanistan - eenadu
Play all audios:
Loading...
తాలిబన్లతో తగ్గుతున్న దూరం రాజకీయాల్లోనే కాదు.. అంతర్జాతీయ దౌత్యంలోనూ శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. తాలిబన్ల విషయంలో భారత్ అనుసరిస్తున్న వైఖరే ఇందుకు నిదర్శనం. ఒకప్పుడు వారిని
దూరంగా పెట్టిన భారత్ భౌగోళిక, రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.