Fd rates: ఈ బ్యాంకులో ఎఫ్‌డీలపై 7. 80 శాతం వడ్డీ..

Fd rates: ఈ బ్యాంకులో ఎఫ్‌డీలపై 7. 80 శాతం వడ్డీ..

Play all audios:

Loading...

స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులు కస్టమర్లకు ఆకర్షణీయమైన వడ్డీ రేటును అందించడంలో ముందున్నాయి. యూనిటీ బ్యాంకు ఎంతిస్తుందంటే.. ఇంటర్నెట్‌ డెస్క్‌: యూనిటీ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ వివిధ


కాలవ్యవధులకు సాధారణ ఎఫ్‌డీలపై 7.80% వరకు, సీనియర్‌ సిటిజన్ల ఎఫ్‌డీలపై 8.30% వరకు గరిష్ఠ వడ్డీ రేట్లను అందిస్తోంది. ఈ బ్యాంక్‌ ‘షగున్‌ 366' పేరుతో ప్రత్యేక ఎఫ్‌డీ పథకాన్ని


ప్రారంభించింది. ఈ పథకంలో 366 రోజుల ఎఫ్‌డీపై 7.80% వడ్డీని బ్యాంకు ఇస్తోంది. ఇదే పథకం కింద సీనియర్‌ సిటిజన్లు 8.30% వడ్డీ రేటును పొందొచ్చు. ఈ స్కీమ్‌ ఆఫర్‌ నవంబరు 30 వరకు మాత్రమే అందుబాటులో


ఉంటుంది. వివిధ కాలవ్యవధులకు యూనిటీ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ అందించే వడ్డీ రేట్లు ఇలా.. గమనిక: ఈ కొత్త వడ్డీ రేట్లు 2022 నవంబర్‌ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. అన్ని బ్యాంకుల్లానే స్మాల్‌


ఫైనాన్స్‌ బ్యాంకుల ఎఫ్‌డీలపై డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ క్రెడిట్‌ గ్యారెంటీ కార్పొరేషన్‌ (DICGC) ద్వారా రూ. 5 లక్షల వరకు బీమా ఉంటుంది. అందుచేత స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకుల్లో రూ. 5 లక్షల పరిమితి


పరిధిలోనే డిపాజిట్ చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.