Toss 10th-inter results: తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ టెన్త్‌, ఇంటర్‌ ఫలితాలు విడుదల

Toss 10th-inter results: తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ టెన్త్‌, ఇంటర్‌ ఫలితాలు విడుదల

Play all audios:

Loading...

తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం(APOSS)ఆధ్వర్యంలో ఓపెన్ స్కూల్ సొసైటీ నిర్వహించిన పది, ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. By Features Desk Updated : 07 Jun 2025 15:57 IST Ee Font size * ABC MEDIUM *


ABC LARGE * ABC EXTRA LARGE 1 min read ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం(TOSS)ఆధ్వర్యంలో ఓపెన్ స్కూల్ సొసైటీ నిర్వహించిన పది, ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఏప్రిల్‌లో


నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాలను అధికారులు శనివారం విడుదల చేశారు. ఏప్రిల్‌ 20 నుంచి 26వరకు ఈ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. విద్యార్థులు తమ అడ్మిషన్‌ నంబర్‌/రోల్‌ నంబర్ ఎంటర్‌ చేసి


ఫలితాలు పొందొచ్చు. (TOSS 10th, Inter Results) టాస్‌ పది ఫలితాల కోసం క్లిక్‌ చేయండి టాస్‌ ఇంటర్‌ ఫలితాల కోసం క్లిక్‌ చేయండి Published : 07 Jun 2025 15:41 IST గమనిక: _ఈనాడు.నెట్‌లో కనిపించే


వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల


గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు._