
Page not found - Eenadu.net
- Select a language for the TTS:
- UK English Female
- UK English Male
- US English Female
- US English Male
- Australian Female
- Australian Male
- Language selected: (auto detect) - EN
Play all audios:
TRENDING IPL 2025 Rains Breaking | Feedback | ePratibha | E-PAPER | Pratibha ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్తలు జిల్లా వార్తలు తెలంగాణ రాష్ట్ర వార్తలు జిల్లా వార్తలు జాతీయం అంతర్జాతీయం క్రైమ్
బిజినెస్ క్రీడలు సినిమా వసుంధర ఫీచర్ పేజీలు చదువు సుఖీభవ ఈ-నాడు మకరందం ఈ తరం ఆహా హాయ్ బుజ్జీ స్థిరాస్తి దేవతార్చన వెబ్ స్టోరీస్ కథామృతం ఎన్ఆర్ఐ ఇంకా.. ఫొటోలు వీడియోలు వెబ్ ప్రత్యేకం సండే
మ్యాగజైన్ క్యాలెండర్ రాశిఫలం రిజల్ట్స్ బ్రేకింగ్
మీరు చూడాలనుకున్న వార్త/కథనం అందుబాటులో లేదు.
తాజా వార్తలు రూ.20 లక్షల విలువైన నగల పర్సు కొట్టేసిన కోతి![10:16] ఆలయానికి వచ్చిన కుటుంబం నుంచి ఓ కోతి రూ.20 లక్షల విలువైన నగల పర్సులాక్కొని పారిపోయిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బృందావనంలో చోటుచేసుకుంది. పవన్‌కల్యాణ్‌ను కలిసిన అర్జున్ దాస్.. ఫొటోలు వైరల్[10:04] ‘ఓజీ’ (OG) చిత్రీకరణలో భాగంగా పవన్ కల్యాణ్ (Pawan Kalyan)ను
నటుడు అర్జున్ దాస్ (Arjun Das) కలిశారు. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్‌మీడియాలో పంచుకున్నారు. లాడెన్‌ను పట్టించిన వైద్యుడిని పాక్ విడుదల చేయాలి.. యూఎస్ చట్ట సభ్యుడి డిమాండ్[09:59]
ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌పై పాకిస్థాన్ తగిన చర్యలు తీసుకోవాలని అమెరికా చట్టసభ సభ్యుడు బ్రాడ్ షెర్మన్ పేర్కొన్నారు. ఎత్తుకుపోతే దొరికిపోతారు.. వాహనాలకు జీపీఎస్ ట్రాకర్‌తో దొంగతనాలకు
చెక్[09:50] రద్దీగా ఉండే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని దొంగలు వాహనాలను అపహరిస్తున్నారు. వాహనాన్ని విడి భాగాలుగా చేసి విక్రయిస్తున్నారు. చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే క్షణాల్లో పట్టుకోవచ్చు.
‘హరిహర వీరమల్లు’ @ రూ.250 కోట్ల బడ్జెట్: జ్యోతికృష్ణ[09:40] పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈ చిత్రాన్ని ఉద్దేశించి దర్శకుడు
జ్యోతికృష్ణ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. అన్నకు తమ్ముడి కానుక[09:30] శ్రీగోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవ సందర్భంగా తిరుమల శ్రీవారి కానుకగా రూ.34.46 లక్షల విలువైన మూడు
ఆభరణాలు తితిదే సమర్పించింది. ‘ది అమెరికా పార్టీ’.. ఎలాన్ మస్క్ కొత్త పార్టీ పేరు ఇదేనా?[09:19] Elon Musk: కొత్త రాజకీయ పార్టీ పెట్టేందుకు ఎలాన్ మస్క్ ఓటింగ్ నిర్వహించారు. ఇందుకు 80శాతం
మంది అనుకూలంగా ఓటు వేశారు. ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ ఎన్కౌంటర్.. మావోయిస్టు అగ్ర కమాండర్లు మృతి[09:14] Encounter: ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్కౌంటర్లో మరో ఇద్దరు మావోయిస్టు అగ్ర కమాండర్లు మృతి
చెందారు. మాయాజాలంగా ఆర్సీబీ విజయోత్సవం.. తప్పు చేసినవారికే శిక్ష పడిందా?[08:48] ఐపీఎల్ కప్పు గెలిచిన మరుసటి రోజే ఆర్సీబీ విజయోత్సవం, సత్కార భాగ్యం కల్పించాలని సర్కారు తీసుకున్న నిర్ణయం
నేడు జాతీయ స్థాయిలో వివాదంగా మారింది. విజయోత్సవం కాస్త 11 మంది విషాదయాత్రగా మారిన వేళ సర్కారు ఊహించని విమర్శలను ఎదుర్కొంది. స్కాన్ చేస్తే.. చరిత్ర కళ్ల ముందు[08:32] ప్రపంచ పర్యటక కేంద్రమైన
నాగార్జునకొండలో అధికారులు శుక్రవారం కొండ చరిత్ర తెలిపేలా క్యూఆర్ కోడ్ బోర్డులు ఏర్పాటు చేశారు. విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన కారు.. ఇద్దరు ఐటీ ఉద్యోగుల మృతి[08:19] మేడ్చల్-మల్కాజిగిరి
జిల్లా ఘట్కేసర్ పోలీసు స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. నేను చాలా బిజీ.. మస్క్ బాగుండాలి: ట్రంప్ ఆసక్తికర సమాధానం[08:17] Musk-Trump: మస్క్‌తో విభేదాల గురించి అమెరికా అధ్యక్షుడు
ట్రంప్ స్పందించిన తీరు ఆసక్తికరంగా మారింది. తాను మస్క్ గురించి ఆలోచించడం లేదని ఆయన అన్నారు. ట్రంప్‌తో వివాదం... మస్క్‌కు రష్యా బంపర్ ఆఫర్..![08:04] ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు తమ
దేశంలో రాజకీయ శరణార్థిగా ఆశ్రయం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని రష్యాకు చెందిన నేత పేర్కొన్నారు. కుమార్తె పెళ్లికి ఆభరణాలు కూడబెడితే.. కుమారుడు మాయం చేశాడు[08:02] తల్లి కూడబెట్టిన
ఆభరణాలనుస్నేహితుడితో కలిసి కుమారుడు అపహరించిన ఘటన ముషీరాబాద్ ఠాణా పరిధిలో జరిగింది. శుక్రవారం చిక్కడపల్లి ఏసీపీ రమేశ్‌కుమార్ వివరాలు వెల్లడించారు. చెత్తకుప్పలో చోరీ సొమ్ము.. పోలీసులకు అ
ప్పగించిన యువకుడు[07:30] కొన్ని రోజుల కిందట చోరీకి గురైన ఓ రైతు సొమ్ము అనూహ్యంగా చెత్తలో దొరికింది. దాన్ని అంతే నిజాయతీతో ఓ యువకుడు పోలీసులకు అప్పగించడం అందరి మన్ననలు అందుకుంది. సిద్ధు,
శివుడి మ్యాచ్‌లో ప్రజలే హిట్ వికెట్[07:19] కుర్చీ కోసం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ప్రజలు హిట్ వికెట్ అవుతున్నారని విపక్ష నేత ఆర్.అశోక్
ఆరోపించారు. నూతన వధూవరులకు ప్రధాని నరేంద్ర మోదీ నుంచి లేఖ[07:08] వివాహమైన నూతన వధూవరులను ఆశీర్వదిస్తూ దేశ ప్రధాని నరేంద్రమోదీ నుంచి లేఖ అందడంతో ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. వివరాలు
ఇలా ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లా బయ్యారానికి చెందిన మద్దెల సుగుణ, శోభన్‌బాబు దంపతులకు కుమారుడు శివకుమార్. మరిన్ని ఎక్కువ మంది చదివినవి (Most Read) నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా...
(07/06/2025) అక్కినేని అఖిల్ పెళ్లి ఫొటోలు అమరావతిలో దిగ్గజ సంస్థ గూగుల్! ట్రంప్‌తో వివాదం... మస్క్‌కు రష్యా బంపర్ ఆఫర్..! విషాదంగా మారిన హనీమూన్ ప్రయాణం.. రైలు కదిలేలోపు మృత్యు పిలుపు
‘అమెజాన్ ప్రైమ్’లో మరో రెండు సర్ప్రైజ్లు: రొమాంటిక్ కామెడీ, పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ రాహుల్ సూపర్ సెంచరీ బంగారు రుణాలపై ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు విడుదల ఇన్‌స్టా
స్టార్ సుప్రీత.. ఇప్పుడు సినిమాల్లోకి... ‘ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో పోరాడుతున్నారు’ మరిన్ని News Telugu News Latest News in Telugu Sports News Ap News Telugu Telangana News National News
International News Cinema News in Telugu Business News Crime News Photo Gallery Videos Hyderabad News Today Amaravati News Visakhapatnam News Exclusive Stories Editorial NRI News Archives
Feature Pages Women Youth News Health News Kids Telugu Stories Real Estate News Devotional News Food & Recipes News Temples News Educational News Technology News Sunday Magazine Rasi Phalalu
in Telugu Web Stories Other Websites ETV Bharat ePratibha Pellipandiri Classifieds Eenadu Epaper Follow Us
For Editorial Feedback eMail:
For digital advertisements Contact : 040 - 23318181eMail: [email protected]
GST AP - 37AAACU2690P1ZQ
GST TG - 36AAACU2690P1ZS
TERMS & CONDITIONS PRIVACY POLICY CSR POLICY ANNUAL RETURN TARIFF FEEDBACK CONTACT US ABOUT US © 1999 - 2025 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
App Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.
This website follows the DNPA Code of Ethics.
Privacy and cookie settings