Educational studies | education news today - eenadu

Educational studies | education news today - eenadu

Play all audios:

Loading...

ఆ హక్కుతో ఆరు స్వేచ్ఛలకు హామీ! దేశ ప్రజల ఆశయాలు, ఆకాంక్షలకు ప్రతిరూపమే భారత రాజ్యాంగం. ప్రతి పౌరుడి స్వేచ్ఛకు, సర్వతోముఖాభివృద్ధికి రాజ్యాంగం హామీ ఇస్తోంది. ప్రజాస్వామ్యం, లౌకికత్వం,


ప్రాథమిక హక్కులు మొదలైన మౌలికాంశాల విషయంలో దృఢంగా ఉంటూనే మారుతున్న సమాజ అవసరాలకు అనుగుణంగా వివిధ నియమాలు, నిబంధనలను సవరించుకునే అవకాశం ఇచ్చింది.