
స్టైలిష్ ల్యాప్‌టాప్. 16 gb ram. ధర, ఫీచర్లు చూస్తే వెంటనే కొంటారు
Play all audios:
Loading...
ఈ ల్యాప్‌టాప్‌లో 13వ తరం ఇంటెల్ కోర్ i3, i5, i7 ప్రాసెసర్లను ఉపయోగించారు. తద్వారా, ల్యాప్‌టాప్‌ను ఎలాంటి అంతరాయం లేకుండా వివిధ కార్యకలాపాలకు ఉపయోగించవచ్చు. 16GB RAM, 512GB స్టోరేజ్‌తో, మీరు
పెద్ద ఫైల్‌లను కూడా సులభంగా హ్యాండిల్ చేయవచ్చు. ప్రత్యేకమైన పవర్ బూస్ట్ బటన్ తక్షణ 18W పవర్ అప్‌గ్రేడ్, మెరుగైన పనితీరును అందిస్తుంది.