Ram charan | latest ram charan - eenadu

Ram charan | latest ram charan - eenadu

Play all audios:

Loading...

నా కెరీర్‌కు విలువైన విజయం ఆర్‌ఆర్‌ఆర్‌: రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా మరోసారి ప్రపంచ వేదికపై మెరిసింది. లండన్‌లోని ప్రఖ్యాత రాయల్‌ ఆల్బర్ట్‌ హాల్‌లో ఆదివారం రాత్రి ‘ఆర్‌ఆర్‌ఆర్‌ లైవ్‌


కాన్సర్ట్‌’ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ చిత్ర కథానాయకులు ఎన్టీఆర్, రామ్‌చరణ్, దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి పాల్గొన్నారు.