
Live updates | latest live updates - eenadu
Play all audios:
Loading...
లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ VS సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్ IPL 2025: సన్‌రైజర్స్‌కు నాలుగో విజయం. ఇప్పటికే ప్లేఆఫ్స్ నుంచి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు
లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ అవకాశాలను దెబ్బ తీస్తూ హైదరాబాద్ విజయం సాధించింది. 206 పరుగుల టార్గెట్‌ను 18.2 ఓవర్లలోనే ఛేదించి గెలిచింది. దీంతో లఖ్‌నవూ ఇంటిముఖం పట్టింది.