Real estate | trends and an overview on real estate business - eenadu

Real estate | trends and an overview on real estate business - eenadu

Play all audios:

Loading...

స్వల్పంగా పెరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్లు నగరంలో మే నెలలో ఇళ్ల రిజిస్ట్రేషన్లు స్వల్పంగా పెరిగాయి. 2024 మే నెలలో 6062 నివాసాల రిజిస్ట్రేషన్లు జరిగితే.. ఈ ఏడాది మే నెలలో 6177 జరిగాయి.